యువతితో మరో యువతి శృంగారం…

ప్రకాశం జిల్లా ఒంగోలులో వికృత క్రీడ వెలుగులోకి వచ్చింది.  సుమలత అనే  యువతి అమ్మాయిల ఫోన్ నెంబర్లు సంపాదించి…మగ గొంతుతో వారిని ట్రాప్ చేసింది. యువతులతో శృంగారం చేస్తూ…సెక్స్ టాయిస్ తో పైశాచిక ఆనందం పొందేది. ఆమె చేతుల్లో రెండు రోజుల పాటు నరకం చూసిన ఓ బాలిక ఇచ్చిన పిర్యాధుతో సమలత అలియాస్ సాయితేజ రెడ్డి ఆగడాలు బయటపడ్డాయి. నిందితురాలను పోలీసులు అరెస్ట్ చేశారు.  భార్య సుమలత  వికృత చేష్టలు తెలుసుకున్న  భర్త ఏడుకొండలు అవమానభారంతో ఆత్మహత్యకు పాల్పడాడు.