NRC పై డెడ్ లైన్

దేశవ్యాప్తంగా NRCఅమలు పై కేంద్రం డెడ్ లైన్ ప్రకటించింది.  2024  సార్వత్రిక ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీని  అమలు చేసి చొరబాటుదారులను బయటకు  పంపిస్తామని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాప్రకటించారు. ఝార్ఖండ్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రచారం సభల్లో  అమిత్‌ షా ఈ వ్యాఖ్యలు చేశారు.  మరో వైపు NRC అమలుని కాంగ్రేస్ పార్టీ వ్యతిరేకిస్తుంది.