టీ ఇస్తేనే డ్యూటీ చేస్తానంటున్న గుర్రం..!

ప్రపంచంలో చాలా మందికి టీ అలవాటు ఉంటుంది. వాళ్ళు టీ తాగనిదే ఏ పని చెయ్యరు కూడా… ఉదయాన్నే లేవగానే ఒక కప్పు టీ అత్యవసరం. సరిగా ఇదే అలవాటు ఒక గుర్రానికి కూడా ఉంది. ఇంగ్లాండ్‌లోని మెర్సిసైడ్ పోలీసు విభాగంలో పని చేసే గుర్రం పేరు జాక్. అది గత 15 ఏళ్లుగా ఇది అక్కడ పని చేస్తే… మీడియాకు అందిన సమాచారం ఆధారంగా చూస్తే… ఒకసారి తన ట్రైనర్ అందించిన ఒక కప్పు టీ తగిన జాక్… ఇక అప్పటి నుంచి గత 20 ఏళ్లుగా ఒక పెద్ద కప్పులోని టీ తాగిన తరువాతనే విధులకు హాజరవుతుంది. ఈ విషయాన్ని మెర్సిసైడ్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.