విశాఖలో దొంగనోట్ల ముఠా అరెస్ట్‌…

విశాఖలో దొంగనోట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నుంచి  3లక్షల రూపాయల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. దొంగనోట్ల ముద్రణలో విదేశీ ముఠా హస్తం పై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.