ఆన్ లైన్ లో ఇసుక అమ్మకాలు

ఇసుక కష్టాలు రాష్ట్రంలో తారాస్థాయికి చేరాయి. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పాలసీ వల్ల ఇసుక దొరకక, పనులు లేక, ఆర్థిక ఇబ్బందులు తాళలేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో కురిసిన వరదల కారణంగా జలశయాలు నిండడంతో ఇసుక తీయడం కష్టంగా మారిందని ఒక పక్క readmore..