రైతులపై గల్లా ప్రసంగం…

పంటనష్టం రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వ్యవసాయంలో అగ్రగామిగా ఉన్నా.. రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవటంలేదు. విపత్కర పరిస్థితుల్లో రైతులకు ఆత్మహత్యలే శరణం అనే పరిస్థితి నెలకొంది అంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. గురువారం పార్లమెంట్ లో మాట్లాడిన ఆయన… అమరావతి వివాదంపై readmore..

మార్క్ పడింది…

ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ను విడుదల చేసింది. దేశ రాజకీయ చిత్రపటానికి కొత్త సవరణలతో మ్యాప్ ను విడుదల చేసింది.  ఈ నెల 8నే సవరించిన మ్యాప్ ను సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసింది.  కేంద్రం ఇటీవల రిలీజ్ చేసిన readmore..

వైసీపీ నిర్ణయాలతో రాష్ట్ర అభివృద్ధి తిరోగమనంలో వెళ్తుంది…

ఉండవల్లి లోని చంద్రబాబు నివాసంలో టీటీడీ పార్లమెంట్ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్ లో చర్చించాల్సిన అంశాలు పై సమావేశంలో ప్రధానంగా చర్చజరిగింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర అభివృద్ధి తిరోగమనంలో వెళ్తుందని టీడీపీ ఎంపీ గళ్లా జయదేవ్ అన్నారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్రం తీవ్ర readmore..

మీ ఆశీస్సులు కావాలి: గల్లా జయదేవ్

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు, అమరరాజా గ్రూపు సంస్థల ఛైర్మన్ గల్లా రామచంద్ర నాయుడి మనవడు గల్లా అశోక్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై గల్లా జయదేవ్ ఫేస్ బుక్ ద్వారా స్పందించారు. అమర రాజా మీడియా అండ్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ readmore..

హీరోగా ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ గల్లా అశోక్‌

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో వారసుడు తెలుగు సినీ తెరకు పరిచయం కానున్నాడు. అమరరాజా గ్రూపు సంస్థల ఛైర్మన్‌ గల్లారామచంద్ర నాయుడి మనవడు, గుంటూరు ఎంపీ జయదేవ్‌ కుమారుడు అయిన గల్లా అశోక్‌ హీరోగా నవంబర్ 10న కొత్త చిత్రం ప్రారంభం కానుంది. శ్రీరామ్ ఆదిత్య readmore..