హీరో నాని కార్యాలయంలో ఐటీ రైడ్స్

టాలీవుడ్ స్టార్స్ టార్గెట్‌గా ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి ఆయా ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. తాజాగా నేచురల్ స్టార్ నాని ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ లోని ఆయన ఇల్లు, కార్యాలయంలో ఏక కాలంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. readmore..

మీ ఆశీస్సులు కావాలి: గల్లా జయదేవ్

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు, అమరరాజా గ్రూపు సంస్థల ఛైర్మన్ గల్లా రామచంద్ర నాయుడి మనవడు గల్లా అశోక్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై గల్లా జయదేవ్ ఫేస్ బుక్ ద్వారా స్పందించారు. అమర రాజా మీడియా అండ్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ readmore..