ఇసుక ‘వార్’ ఉత్సవాలు…

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. ఇసుక వారోత్సవాలు అని జగన్ గారు అంటే ప్రజలకి ఇసుక అందుబాటులోకి తీసుకొస్తారనుకుని పొరపాటు పడ్డాను. జగన్ గారు అన్నది ఇసుక ‘వార్’ ఉత్సవాలు అని తరువాత అర్థం అయ్యింది. ఇసుక వార్ లో readmore..

ఇసుక కోసం కాల్ సెంటర్

ఇసుక అక్రమాలు, సమస్యలను అరికట్టేందుకు సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అందుకోసం తన క్యాంప్‌ ఆఫీస్‌లోనే ఓ కాల్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇసుకకు సంబంధించి ఏపీ ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబరును నేటి నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. ఇసుకపై అవినీతికి పాల్పడినా, ఎక్కువ ధరకు readmore..

అసలు ఆయన అభద్రతా భావం ఏంటో అర్ధం కావట్లేదు…?

వైసీపీకి ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అభద్రతా భావం ఏంటో తమకు అర్ధం కావట్లేదని మాజీ మంత్రి దేవినేని ఉమా…. ఎద్దేవా చేశారు. తాజాగా మీడియా మాట్లాడిన ఆయన… మంత్రి కొడాలి నాని తీరుపై తీవ్ర. జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన readmore..

ఇసుక అక్రమ రవాణాలో మంత్రుల హస్తం

వైసీపీ నేతలు ఇసుకను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారని, ఇసుక అక్రమ రవాణాలో మంత్రుల హస్తం ఉందని దేవినేని ఉమా ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు చంద్రబాబు దీక్షను అపహాస్యంచేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలను వందశాతం readmore..

చంద్రబాబు దూతగా ఢిల్లీకి పవన్ కళ్యాణ్

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం జగన్ ను విమర్శించినందుకు పవన్ కళ్యాణ్ కు ప్యాకెజీ లు వస్తున్నాయని అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ నడుస్తున్నారని ఆయన విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి లోని వైసీపీ readmore..

రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ఇసుక అంశం నానాటికీ తీవ్రరూపు దాల్చుతోంది. ఇసుక లేక పనులు ఆగిపోవడంతో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో విపక్షాలు అధికార వైసీపీపై విరుచుకుపడుతున్నాయి. ఇసుకపై 14న చేపట్టే దీక్షలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని చంద్రబాబు readmore..

కార్మికుల కోసం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు: జనసేన

భవన నిర్మాణ కార్మికులు,నిరుపేదల ఆకలి దప్పికలు తీర్చేందుకు జనసైనికులు నడుం బిగించారు. కార్మికులకు చేతనైనంత సాయంచేద్దామని జనసేనఅధినేత పవన్ ఇచ్చినపిలుపుమేరకు పార్టీనేతలు ఈకార్యక్రమం చేపట్టారు. డొక్కా సీతమ్మ ఆహారశిబిరాలు పేరుతో కార్మికులకుఆహారం అందించేందుకు సిద్ధమయ్యారు. పనులులేక పస్తులుంటున్న భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ స్ఫూర్తితో.. ఈ readmore..